Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 12:54 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 12:54 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 12:54 AM
Follow Us

తెలుగుదేశం నాయకులు రిలే నిరాహార దీక్ష

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

హెల్త్ యూనివర్సిటీకి దిగంత ఎన్టీఆర్ పేరును కొనసాగించాలి తెలుగుదేశం నాయకులు డిమాండ్

పి.గన్నవరం( విశ్వం వాయిస్ న్యూస్)
హెల్త్ యూనివర్సిటీకి దివంగత ఎన్టీఆర్ పేరును కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పి. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అంబటి భూలక్ష్మి, వైస్ ఎంపీపీ నేలపూడి దామోదర్, టిడిపి ప్రజాప్రతినిధులు, టిడిపి నాయకులు డొక్కా నాధ్ బాబు, నామన రాంబాబు, తోలేటి సత్తిబాబు, పెచ్చెట్టి పెద్ద, సంసాని పెద్దిరాజు, మట్టపర్తి రామకృష్ణ, చుట్టుకుల్ల కిషోర్, మోకా ఆనంద సాగర, చిన్నం బాల విజయరావు, పడాల సూపర్, ఆరు మిల్లి లాల్ బాబు,ఆరు మిల్లి సాయిబాబు, చోల్లంగిసత్తిబాబు, బిందుమాధవరావు, గోగిరమేష్, పులపర్తి రవికుమార్, కేదాసిచిన్న, నక్క సునీల్, పల్లి రామమూర్తనేలపూడి దామోదర్, కోక్కిరి లక్ష్మి, చెల్లిబోయిన గంగాదేవి వెంకటేశ్వరరావు, కుంపట్ల నాగలక్ష్మి నాయుడు, ఉండ్రాజవరపు శాంత కుమారి బాబి, అవనిగడ్డ సత్యనారాయణ, పత్తిపాటి ఉమామహేశ్వరి, బొండాడ నాగమణి, పులపర్తి వెంకటలక్ష్మి, చప్పిడి నాగబాబు, పెచ్చేట్టి ఈశ్వర్,ఉండ్రాజవరపు దాస్ , చీకట్ల రామకృష్ణ,బోరుసు సత్యనారాయణ కొలనాటి పా లరాజు, లంకే చిరంజీవి, సాధనాల SP, ఎల్లమెల్లి అగ్గి రాముడు, పైడి బుజ్జి, సేరుశీను , తోలేటి తాతాజీ, ఎల్లమెల్లి నాగేంద్ర, కామాడి రామకృష్ణ, వేమన గంగాధర్, పోలిశెట్టి సత్యనారాయణ, పులపర్తి చిన్న నారాయణరావు, పడాల వెంకటేశ్వరరావు, మట్టపర్తి రామకృష్ణ, కొక్కిరి భాస్కరరావు, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement