విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:
వృక్షం కూలీ రోజైన పట్టించుకోని అధికారులు
పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)ప్రధాన రహదారి గంటిరోడ్ లో నిన్న కూలిన వృక్షం ఒక రోజైన కనీసంఅధికారులు ఆ వృక్షాన్ని తొలగించే ప్రయత్నం చేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గన్నవరం గంటి రోడ్డు మరమ్మతుల్లో పెద్ద వాహనాలు ప్రయాణాలు చేయకపోయినా దగ్గర్లో ఉన్న గ్రామాలకు కనీసం మోటర్ సైకిల్ మీద వెళ్లే వారికి కూడా దారి లేక ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు