Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 7:39 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 7:39 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 7:39 PM
Follow Us

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రసాదం, అన్న ప్రసాదం తయారీకి వంట పాత్రలు ఇచ్చిన ఆకుల మహేష్ కన్నా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*శ్రీ వెంకటేశ్వర స్వామిఆలయంలో ప్రసాదం అన్న ప్రసాదం తయారీ వంట పాత్రలు ఇచ్చిన*

 

*నూతన ధర్మకర్తల మండలి చైర్ పర్సన్ దూడల విరీత దేవి చేతుల మీదుగా ఇచ్చిన దాత ఆకుల మహేష్*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు స్వయంభుగా వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం జరిగే ప్రసాదం, అన్న ప్రసాదం తయారీ కి వంట పాత్రలు వడ్డన కి కావలసిన సామగ్రి 36,750 రూపాయలు విలువగా సామాగ్రి నూతన దేవస్థానం చైర్పర్సన్ దూడల వెంకట విరీతదేవి ఫణి చేతులు మీదుగా ఆకుల మహేష్ కన్నా శుక్రవారం నాడు ఆలయ ప్రాంగణంలో ఇవ్వటం జరిగింది..

 

ఈ కార్యక్రమంలో ఈవో డి సాయిబాబు ధర్మకర్తల మండలం సభ్యులు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement