Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 6:16 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 6:16 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 6:16 PM
Follow Us

మహాలక్ష్మి అమ్మవారిగా రెండు కోట్ల 10 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారి అంతరాలు అలంకరణ తో దర్శనమిచ్చిన అమ్మవారు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*మహాలక్ష్మి దేవిగా రెండు కోట్ల పది లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్

 

దేవి నవరాత్రి మహోత్సవ సందర్భంగా అమలాపురం మెయిన్ రోడ్ లో వేంచేసియున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి కి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా స్థిర వారం మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు

ఈ సందర్భంగా అమ్మవారి అంతరాలయం ఒక మండపాలలో రెండు కోట్ల పదిలక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరణ బడి ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement