విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:
*జనసేన పార్టీలోకి పెద్ద సంఖ్యలో జాయిన్ అయిన అగ్నికుల క్షత్రియులు
అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్
అమలాపురం అక్టోబర్ 1 అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టి బత్తుల రాజబాబు ఆధ్వర్యంలో ఉప్పలగుప్తం మండలానికి చెందిన మత్స్యకారులు పెద్ద సంఖ్యలో అమలాపురం బైపాస్ నందు గల ప్రెస్ క్లబ్ నందు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ సమావేశంలో ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీ కండువా కప్పి అందర్నీ సాధనంగా ఆహ్వానించారు