Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

మంత్రి పినిపే విశ్వరూప్ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి రావాలని పుట్టినరోజు సందర్భంగా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ కు అమ్మవారు మంచి ఆరోగ్యం ఇవ్వాలని చండీ హోమం పూజలు జరిపించిన:- సామాజిక సేవకురాలు జల్లి సుజాత.

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం

 

అమలాపురం ఎర్ర వంతెన దగ్గర వేద మాత దివ్య భవ్య సాధన మందిరం జరుగు కార్యక్రమములో భాగంగా రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ కి ఆయురారోగ్యం ఇవ్వాలని ఈరోజు చండీ హోమం పూజలు చేయించిన అమలాపురం సామాజిక సేవకురాలు జల్లి సుజాత జరిపించారు. అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా మూలా నక్షత్రం సరస్వతీ పూజ ఆలయ నిర్మాత ఆకుల శ్రీదేవి జన్మదినం సందర్భంగా ఆకుల ఆదినారాయణ (బాబి) చండీ హోమం గోపూజ అక్షరాభ్యాసములు సరస్వతీ పూజ కుంకుమ పూజలు నిర్వహించబడినవి, ఈ ఆశ్రమం నందు నిత్యా అన్నదానము, గోసేవ, వైద్య సేవ, విద్యాలయం, సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్లప్పుడూ జరుగుతున్నవి, మన ఆశ్రమంలో పుట్టినరోజు సంస్కరములు, పెండ్లి రోజు సంస్కరములు, అక్షరాభ్యాసములు, దీపాలు వెలిగించి హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఆచరింపబడుచున్నవి, భక్తుల కోరిక మేరకు గణపతి హోమం, గాయత్రి హోమం, మృత్యుంజయ హోమం, దీప యజ్ఞాలు, వారి స్వగృహములందు గాయత్రీ పరివారంచే (ఉచితంగా) నిర్వహించబడును. ఈ ఆశ్రమంలో సేవా దృక్పథంతో తప్ప ఎవరికి ఎటువంటి జీతభత్యాలు ఉండవు ఎవరు తీసుకోరు పదిమందికి సేవ చేయడమే ఈ ఆశ్రమ లక్ష్యం.

ఈ కార్యక్రమంలో ఆకుల ఆదినారాయణ (బాబి) ఆకుల శ్రీదేవి, అమలాపురం సామాజిక సేవకురాలు జల్లి సుజాత, కోకా రాంబాబు, నక్క వీర వెంకట సత్యనారాయణ మూర్తి, సాధనాల ప్రభాకర్ రావు, గుత్తుల సూర్యనారాయణ, నంద్యాల శ్రీను దంపతులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!