Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 12:11 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 12:11 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 12:11 PM
Follow Us

ఘనంగా స్వచ్ఛ అమృత్ మహోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*ఘనంగా స్వచ్ఛ అమృత్ మహోత్సవం*

 

 

*ఉపాధ్యాయ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కరాటం ప్రవీణును అభినందించిన కలెక్టర్*

 

 

అమలాపురం విశ్వం వాయిస్ స్టాప్ ( ప్రతినిధి)

 

అమలాపురం అక్టోబర్ 2 గాంధీ జయంతి పురస్కరించుకుని అమలాపురం పట్టణం

.స్వచ్ఛభారత్ లో భాగంగా అమలాపురం పలు ప్రాంతాలలో జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లా, జె. సి. ధ్యాన చంద్ర,సేవారత్న కరాటం ప్రవీణ్ ఆధ్వర్యంలో అమలాపురం లోని పలు ప్రాంతాల్లో చెత్తను,ప్లాస్టిక్ పరికరాలు ఏరివేశారు.రీసైక్లింగ్ వావ్ ఛాంపియన్ షీప్ పోటీల్లో ప్రథమ బహుమతి గెలుపొందిన శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యం, ఉపాద్యాయులు, విద్యార్థులు ను జిల్లా కలెక్టర్ హిమాన్స్ శుక్లా ,జె.సి.జ్ఞానచంద్ర,ఉపాధ్యాయ జె.ఏ. సి. రాష్ర్ట కార్యదర్శి కరాటం ప్రవీణ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ అప్పలనాయుడు,చైర్మన్ రెడ్డి నాగేంద్రమణి,శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ కె.వి.ఆర్.ఎన్ నరసింహ రావు,ప్రిన్సిపాల్ కె.ఎస్.వి.ఎన్ మనోహర్,కె.శ్రావణ్ దిలీప్, డాక్టర్ కె.హేమావిజిత,యాలంగి వరప్రసాద్, చోడే జాన్ పాల్,మాధురి,సూర్యకుమారి,డాక్టర్ రాయుడు శ్రీరామ చంద్రమూర్తి ,మల్లిపూడి విజయలక్ష్మీ,రామారావు, శివప్రసాద్,అఖిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement