Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

జనసేన పార్టీ అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించిన జనసేన నాయకులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం పట్టణం:

*జనసేన పార్టీ*అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించిన*

 

*జనసేన పార్టీ ఇంచార్జ్ శెట్టిబత్తుల బత్తుల రాజబాబు*

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ స్టాప్ (ప్రతినిధి)

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణనందుగల ప్రెస్క్లబ్లో ఆదివారం నాడు జనసేన పార్టీ ఐటి విభాగం అమలాపురం నియోజకవర్గం కోఆర్డినేటర్ పలచోళ్ల వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గ లో క్రియాశీలక సభ్యత్వం చేసిన వాలంటీర్లు ముఖ్య నాయకుల సమావేశం జరిగింది

 

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పాల్గొని మాట్లాడారు. ప్రతి క్రియాశీలక సభ్యుడు అస్త్ర యాప్ డౌన్లోడ్ చేసుకుని పార్టీ కార్యక్రమాలు వీక్షించే విధంగా చూడాలని అదేవిధంగా నా సేన కోసం నా వంతు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నియోజకవర్గ ఐటి కోఆర్డినేటర్ పలుచోళ్ళ వేణు,జిల్లా కో-ఆర్డినేటర్ గాలిదేవర తామేష్ కోరారు. అగ్నికులక్షత్రియుల సమస్యలపై మంగళవారం 4వ తేదీ అమలాపురం గడియార స్తంభం నుండి కలెక్టరేట్ వరకు తలపెట్టిన నిరశన కార్యక్రమానికి వందలాదిగా అగ్నికులక్షత్రియులు జనసైనికులు జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా అగ్నికుల క్షత్రియుల సమస్యలపై ముద్రించిన కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎంపీటీసీలు రాష్ట్ర, జిల్లా నాయకులు వీర మహిళలు, క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించిన పలువురు వాలంటీర్లు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!