Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 9:47 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 9:47 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 9:47 PM
Follow Us

విశాఖలో జనసేన నాయకుల అరెస్టులకు నిరసన తెలిపిన బండారు శ్రీనివాస్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశాఖలో అర్ధరాత్రి నుంచి పోలీస్ లు హైడ్రామా
జనసేన నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
జానవాణి కార్యక్రమం రద్దు చేసిన పవన్కళ్యాణ్
అరెస్ట్ చేసిన వాళ్ళని వదిలే వరకు వైజాగ్ లోనే వుంటా అంటున్న పవన్కళ్యాణ్
అక్రమ అరెస్టులుని తీవ్రంగా ఖండిస్తూ కొత్తపేట లో నిరసన వ్యక్తం చేసిని బండారు శ్రీనివాస్

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కొత్తపేట:

 

కొత్తపేట నియోజకవర్గం తరుపున కొత్తపేట బోడిపాలెం వంతెన వద్ద జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా నిన్న రాత్రి నుండి ఉత్తరాంధ్ర నాయకులుని ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిన నేపధ్యంలో నియోజకవర్గం ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్  అరెస్టులును ఖండిస్తూ కొత్తపేట గ్రామం బోడిపాలెం వంతెన దగ్గర నాయకులు, కార్యకర్తలు, జనసైనికులుతో కలిసి నిరసన చేపట్టారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement