Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

కామ, క్రోధ మధ మచ్చర్యలను యువత విడనాడాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కామ, క్రోధ మధ మచ్చర్యలను యువత విడనాడాలి -రాక్ మినిస్ట్రీస్ అధినేత భిసప్. లాజరస్, 

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

నేటి భారత దేశం లో యువత పెడత్రోవను పడుతుందని, ముఖ్యం గా కామ క్రోధ మధ మాత్సర్యాలతో కొట్టుమిట్టు ఆడుతుందని రాజమండ్రి రాక్ మినిస్ట్రీస్ అధినేత బిషప్ లాజరస్ పేర్కొన్నారు. మండల పరిధిలోని రెవ. పమ్మి అమృతరావు అధ్యక్షతన జరుగుతున్న రెండవ రాకడ సభలలో రెండవ రోజు ముఖ్య అధితిధిగా పాల్గొని ప్రసంగించారు. సంసృతి సంప్రదాయాలకు భారతదేశం లో స్త్రీ పురుషుడు ప్రాముఖ్యం గలవారిని, కానీ నేటి ఆధునిక యుగం లో ముఖ్యం గా యువత పెడత్రోవ పడుతుందాబి, వస్త్రధారణ తో పాటు మత్తు పదార్ధాలకు బానిషాలవుతున్నారని,కామ క్రోధ మధ మాత్సర్యాలతో పాటు, ద్వేషం, పగ ప్రతీకారేచ్చలు చెలరేగుతున్నాయని వీటన్నినీ విడి యవనకాలమందు కాడిని మోయుట దేవుని ఇష్టుడని, ఆదిశగా యువత ద్రుష్టి సారించి క్రీస్తును పోలి నడుచుకోవాలని అయన కోరారు. ఈ కార్యక్రమం లో రేవ. యాకోబు, రెవ. సత్యానందం, కృపావరం, పమ్మి శాంతి కిరణ్, పాస్టర్ సుజాతమ్మ తో పాటు బిషప్ లాజరస్ ను ఘనంగా సన్మానించారు. వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వచ్చిన వారందరికీ భోజన వసతి కల్పించారు..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!