Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

ఈతకోట గ్రామ శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఈతకోట గ్రామ శివాలయంలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

Pppరావులపాలెం, అత్యంత వైభవంగా శివాలయంలో నిర్వహించిన కార్తీక మాసం ప్రత్యేక పూజలు పాడి పంటలతో సకల సిరి సంపదలు కలిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో గ్రామం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని పలువురు దంపతులు .గ్రామస్తులు సమస్త లోకాధిపతి అయిన శివపార్వతులకు పూజలు నిర్వహించారు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో ఉన్న శివాలయంలో శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి వారికి. శ్రీ వేణుగోపాలస్వామివారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గురువారం నాడు 11మంది వేద పండితులతో ఆలయాల్లో కొలువై ఉన్న శివకేశవులకు గ్రామస్తులు.పలువురు దంపతులు ప్రత్యేక పూజలు చేయించి గ్రామాభివృద్ధి కోసం ప్రజా క్షేమం కోసం రోజంతా కూడా పలు హోమాలు అభిషేకాలు నిర్వహించారు ఈ యొక్క పూజలో పలువురు దంపతులు పిట్లపై కూర్చుని లక్షపత్రి పూజ, రుద్రహోమం ,శాంతి కళ్యాణం, ఏకావార మహారుద్రాభిషేకం, సూర్యనమస్కరాల పూజలతో పాటుగా అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు ఆలయ అర్చకులు శివకోటి దుర్గాచంద్ర శేఖర్,వీఎస్ ఆచార్యులు,వేకువ జామునే స్వామివార్లకు గోత్ర నామాలతో అభిషేకాలతో పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలు తిలకించేందుకు విచ్చేసిన మహిళలు భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!