Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 7:45 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 7:45 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 7:45 PM
Follow Us

సాయి, వీరభద్ర స్వామికి ప్రత్యేక పూజలు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, మామిడి కుదురు:

సాయి వీరభద్రస్వామికి ప్రత్యేక పూజలు

 

మామిడికుదురు విశ్వం వాయిస్:

పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అప్పనపల్లి గ్రామంలో కొలువు తీరిన శ్రీసాయివీరభద్రస్వామి

ఆలయంలో దశమ వార్షికోత్సవంలో భాగంగా గురువారం పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ వ్యవస్థాపకులు తులా గోపాలకృష్ణ. నాగసూజ్యావతి దంపతులచే గణపతి పూజ,

పంచామృతాలతో వీరభద్రస్వామికి అభిషేకాలు, బిల్వ, హరిద్ర కుంకుమార్చన, నీరాజన మంత్ర

పుష్పం తదితర పూజా కార్యక్రమాలను వేద మంత్రోచ్చారణల నడుమ ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా పలువురు భక్తులు సాయివీరభద్రస్వామిని దర్శించుకుని ముడుపులు,

మొక్కుబడులు చెల్లించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement