Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

రావులపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన విద్యార్థులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

శుక్రవారం రావులపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన నారాయణ విద్యార్థులు

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:

రావులపాలెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, వారి ఉపాధ్యాయులతో కలిసి, రావులపాలెం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగారావులపాలెం ఎస్సై మాట్లాడుతూ, క్రమశిక్షణతో మెలగాలని, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని, ఉన్నతివిద్య ను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు పొందాలని , నేటి బాలరే రేపటి పౌరులుగా విరాజిల్లాలని ఆకాంక్షించారు.విద్యార్థులకు రావులపాలెం పోలీస్ స్టేషన్ అంతా చూపించారు. విద్యార్థులను భవిష్యత్తులో ఏమవుతారని సరదాగా ప్రశ్నించారు. వారంతా ఆనందం గా, సంతోషంగా తిరిగి బస్సు లో నారాయణ స్కూల్ కు తిరిగి వెళ్లారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్సై చంటి, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ వైకుంఠ రావు, స్వామి శేఖర్, ప్రసాద్, గీతాకృష్ణ, చంద్రశేఖర్ మొదలగునవారు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!