విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
ఘనంగా మెట్ల రమణబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన తెదేపా నేతలు
అమలాపురం ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పరిశీలకులు , రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్య కార్యదర్శి అందరివాడు ప్రజల మనిషి దివంగత మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణ తనయుడు మెట్ల రమణబాబు
పుట్టినరోజు వేడుకలను అమలాపురం పట్టణంలో ఆయన స్వగృహంలో ఘనంగా తెదేపా శ్రేణులు నిర్వహించారు. అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి చిన్నం బాల విజయరావు ఆధ్వర్యంలో శుక్రవారం మెట్ల రమణబాబు చేత కేక్ కట్ కేక్ కట్ అభిమానులకు పంచిపెట్టడం జరిగింది. . ఈకార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బొంతు పెదబాబు అంబాజీపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అరిగెల బలరామూర్తి, అంబాజీపేట మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రవణం రాము, మాజీరాష్ట్ర నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు పి గన్నవరం నియోజకవర్గంఎస్సీ సెల్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పి. గన్నవరం నియోజవర్గం డాక్టర్ సెల్ అధ్యక్షుడు గల్లా అశోక్ గంగలకుర్రు అగ్రహారానికి చెందిన అక్కులసత్తిబాబు, కే పెదపూడి కి చెందిన మోకా శీను, చిక్కం పల్లంరాజు, వుందుర్తి పరంజ్యోతీ , అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన కొయ్యపు వెంకటేశ్వరరావు పుల్లేటికుర్రు చెందిన ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లయ్య,
ఇసుమండ గ్రామ శాఖ అధ్యక్షుడు సుంకర గణపతి
పాల్గొన్నారు. ఈకార్యక్రమానికి అమలాపురం పార్లమెంటు పరిధిలో అధిక సంఖ్యలో నియోజకవర్గ తెదేపా నాయకులు పాల్గొని మెట్ల రమణబాబు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.