Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:35 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:35 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:35 PM
Follow Us

బాబులు కుటుంబానికి తెదేపా నేతలు పరామర్శ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అంబాజీపేట  మండల మాజీ ఏఎంసి చైర్మన్ గణపతి నాగ సత్యనారాయణ ( బాబులు ) కుటుంబాన్ని సోమవారం తెదేపా నేతలు పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెదేపా నేతలు తెలియచేశారు.

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:

బాబులు మరణం పార్టీకి తీరని లోటు
అంబాజీపేట ( విశ్వం వాయిస్ ప్రతినిధి )
అంబాజీపేట  మండల మాజీ ఏఎంసి చైర్మన్ గణపతి నాగ సత్యనారాయణ ( బాబులు ) కుటుంబాన్ని సోమవారం తెదేపా నేతలు పరామర్శించి వారి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెదేపా నేతలు తెలియచేశారు. బాబులు చిత్రపటానికి పూలమాలలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బాబులు  మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు.   పరామర్శించిన వారిలో మాజీ ఆర్థిక శాఖ మంత్రివర్యులు యనమల రామకృష్ణుడు, మాజీ హోంశాఖ , మంత్రి నిమ్మకాయల చిన్న రాజప్ప  , మాజీ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు , పెందుర్తి వెంకటేష్, బండారు సత్యానందరావు, అయితాబత్తుల
ఆనందరావు , దాట్ల బుచ్చిబాబు , రామచంద్రాపురం నియోజకవర్గం ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం , మాజీ జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఆచంట నియోజకవర్గం పరిశీలకులు మెట్ల రమణబాబు, అమలాపురం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అల్లాడ స్వామి నాయుడు , చిన్నం బాల విజయరావు ,  పి గన్నవరం నియోజకవర్గం తెదేపా మండల అధ్యక్షులు తోలేటి సత్తిబాబు,  ఎన్టీఆర్ యువసేన అధ్యక్షుడు వక్కలంక బుల్లియ్యా ,  చిక్కం పల్లం రాజు, అంబాజీపేట మండల అధ్యక్షులు దంతులూరి శీను రాజు, పిచ్చెట్టి విజయలక్ష్మి, నల్ల స్వామి, అంబాజీపేట మాజీ ఎంపీపీ దాసరి వీర వెంకట సత్యనారాయణ ( డి వి ) ,  చిర్ల పురుషోత్తం , అంబాజీపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తుల వెంకట సుబ్బారావు, పెదపూడి శ్రీనివాసరావు, అంబాజీపేట  మాజీ జడ్పీటీసీ బొంతు పెదబాబు, కొత్తపేట మాజీ జడ్పిటిసి రెడ్డి రామకృష్ణ, అంబాజీపేట మాజీ ఏఎంసి చైర్మన్ అరిగెల బలరామమూర్తి, పులపర్తి రవికుమార్   రాష్ట్ర నాయకులు , జిల్లా నాయకులు,  గ్రామ నాయకులు,  తదితర తెదేపా నేతలు బాబులు చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement