Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,948
Total recovered
Updated on December 10, 2022 11:28 AM

ACTIVE

India
5,131
Total active cases
Updated on December 10, 2022 11:28 AM

DEATHS

India
530,654
Total deaths
Updated on December 10, 2022 11:28 AM

భారతి కాన్వెంట్లో ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, పి గన్నవరం:

ఘనంగా అంతర్జాతీయ బాలల దినోత్సవం

పి గన్నవరం (విశ్వం వాయిస్ న్యూస్)నవంబర్ 14నదివంగతభారతదేశ తొలిప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన పిల్లలపై చూపిన ప్రేమకు గుర్తుగా అంతర్జాతీయ బాలల దినోత్సవం ఘనంగానిర్వహిస్తారు ఈ సందర్భంగా పి.గన్నవరం భారతి కాన్వెంట్లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల వస్త్రాలు ధరించి రకరకాల సాహిత్య కార్యక్రమాలు రంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పి.గన్నవరం మండల విద్యాశాఖఅధికారిని కోన హెలీన ముఖ్యఅతిథిగా పాల్గొని పిల్లలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ గూటం రత్నంరాజు ఉపాధ్యాయులు సాయి. ఉపాధ్యాయని ఉపాధ్యాయులు విద్యార్థిని. విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!