Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

చోరీ కేసును చేదించి భక్తుల ముడుపులు రికవరీ చేయండి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, సీతానగరం:

*చోరీ కేసు చేదించి భక్తులు ముడుపులు రికవరీ చేయండి*

 

*బిజెపి స్టేట్ కౌన్సిల్ నెంబర్ నీరుకొండ వీరన్న చౌదరి*

 

సీతానగరం నవంబర్ 22 విశ్వ వాయిస్

కోరుకొండలక్ష్మీనరసింహస్వామిస్వామి వారి హుండీలు చోరీకి గురవడం దురదృష్టకరం. బిజెపి స్టేట్ కౌన్సిల్ నెంబర్ నీరుకొండ వీరన్న చౌదరి అన్నారు. వెదుళ్ళపల్లి గ్రామంలోని తన ఇంటి వద్ద స్థానిక విలేకరులతో మంగళవారం మాట్లాడుతూ కోరిన కోరికలు నెరవేర్చే ప్రసిద్ధి చెందిన కోరుకొండ లక్ష్మీ నరసింహ స్వామి వారి కొండపైన నాలుగు హుండీలు చోరీకి గురి అవ్వడం దురదృష్ట సంఘటన అని బిజెపి స్టేట్ కౌన్సిల్ నెంబర్ నీరుకొండ వీరన్న చౌదరి తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుండి హిందూ దేవాలయాల్లో చోరీలు దాడులు దొంగతనాలు పెరిగిపోతున్నాయని . కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 2020 దాటిన తర్వాత రెండోసారి దొంగతనం జరిగిందని , అంటే సీసీ కెమెరాలు పెట్టి సెక్యూరిటీ కల్పిస్తామని చెప్తూ ఉన్నా కూడా ,దొంగతనాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం అండదండల ప్రభుత్వం యొక్కనిర్లక్ష్య వైఖరి యాని లేక కెమెరాలు సరిగా పనిచేయకపోవడం కొంతమంది నాయకులు, మంత్రులు ,ఈ ప్రభుత్వం హిందూ దేవాలయాలపై దాడులకు ప్రోత్సహించే విధంగా ఉందని దీనిని బిజెపి పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు. మేము దేశం లో అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాం ,అన్ని మతాలను పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని మొగలాల కాలంలో దగ్గరుండి హిందూ దేవాలయం దాడులు నిర్వహించే విధంగా ఈ ప్రభుత్వంలో జరుగుతుందని ఎద్దేవా చేశారు. పోలీసులు తక్షణం దొంగలను పట్టుకుని సొమ్ములను రికవరీ చేయించి భక్తులను కాపాడాలని కోస్తున్నాం పోతే రథం ఇస్తానన్నారు చెయ్యి పోతే చేయిస్తున్నారు ఇస్తానన్నారు కానీ భక్తులు మొక్కలను అవి ఎంత సొమ్ములో తెలియదు కదా అందుకు తక్షణమే భక్తులు మొక్కులు రికవరీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు డబ్బులు పోతే డబ్బులు ఎంత పోయిందో తెలియదు కాబట్టి భక్తులు కానుకలుగా ముడుపులుగా ఉండిలో వెసిన వాటిని తక్షణమే పోలీసులు పట్టుకొని రికవరీ చేయాల్సింది మొక్కలను రికవర్ చేసి లక్ష్మీనరసింహస్వామికి ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు, అధికారులకు ఉందని సూచించారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం పోతే రథం కొనిస్తాం ఆంజనేయస్వామి, చేయకపోతే చెయ్యి ఇస్తాం అంటూ బాధ్యత కలిగి పదవుల్లో ఉన్న అధికారులు కూడా ఈ విధంగా హిందూ దేవాలయ పై దాడి జరిగేలా ప్రోత్సహించడం ఎంతవరకు అని కోరుకొండ

లక్ష్మీనరసింహస్వామి కొండపైన దిగుణ ఏర్పాటు చేయబడిన 16 సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ దొంగతనాలు ఇదే మొదటిసారి కాదని ఇది రెండోసారి మరల ఈ విధంగా పునరుగతం అవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని,

భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా చేపట్టలని ,కానీ భక్తులు మనోభావాలు దెబ్బతినేలా హుండీలలో వేసిన (ముడుపులను ) మొక్కులను తక్షణమే చర్యలు తీసుకొని పోలీసులు ద్వారారికవరి చేయాలని వారి ఎంత సొమ్ములు వేసారో ఆ విషయం తెలియదు అలాగే వాళ్ల మొక్కులను చెల్లించుకున్న వాటిని తక్షణమే రికవరీ చేసి పోలీసులు తగిన చర్యలు చేపట్టాలని బిజెపి రాష్ట్ర కౌన్సిలర్ నెంబర్ నీరుకొండ వీరన్న చౌదరి డిమాండ్ చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!