Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,139,558
Total recovered
Updated on December 10, 2022 10:28 AM

ACTIVE

India
5,522
Total active cases
Updated on December 10, 2022 10:28 AM

DEATHS

India
530,653
Total deaths
Updated on December 10, 2022 10:28 AM

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:

*శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత…..*

రంగారెడ్డి: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లో తరచూ సర్వసాధారణంగా బంగారం పట్టుబడుతూ ఉంటుంది.నేడు కూడా మరో సారి భారీగా బంగారం పట్టు బడింది.దుబాయ్ ప్రయాణి కుడు ఒమర్ అల్ కెసరీ వద్ద కోటి రూపాయలకు పైగా విలువ చేసే1821 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికా రులు సీజ్ చేశారు. బంగారాన్ని పేస్టుగా మార్చి కాటన్ బాక్స్‌లో దాచి ఒమర్ తరలించే యత్నం చేశాడు. కస్టమ్స్ అధికారులు నిర్వహిం చిన స్క్రీనింగ్‌లో అక్రమ బంగారం గుట్టు రట్టు అయ్యిం ది. బంగారాన్ని సీజ్ చేసి.. సదరు ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒమర్‌పై కేసు నమోదు చేసి కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!