Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:09 AM
Follow Us

కొత్తపేటలో జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జ్యోతిరావు పూలేకు ఘన నివాళి

విశ్వంవాయిస్ న్యూస్, కొత్తపేట:

కొత్తపేట, విశ్వం వాయిస్ : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి జ్యోతి రావు పూలే అని టిడిపి నేత శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు వేరువేరు కార్యక్రమాల్లో రెడ్డి సుబ్రమణ్యం, బండారు సత్యానందరావు పాల్గొని జ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం పురుషులు మాత్రమే కాకుండా ఆడవాళ్లు కూడా చదువుకోవాలని కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే అన్నారు. ఆ రోజుల్లో తన భార్య సావిత్రి బాయ్ పూలేను ఉపాధ్యాయురాలుగా చేసి ఒక స్కూలును ఏర్పాటు చేసి మహిళలను చదువుకునేలా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కంఠం శెట్టి శ్రీనివాసరావు, రెడ్డి రామకృష్ణ, కముజు వెంకటేశ్వరరావు, గుబ్బల మూర్తి, కడలి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement