Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 6:42 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 6:42 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 6:42 PM
Follow Us

సైన్స్ ఫెయిర్ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన శ్రీ బాలాజీ విద్యార్థిని విద్యార్థులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం:

*సైన్స్ ఫెయిర్ పోటీల్లో ప్రతిభను చాటిన*

 

*శ్రీ బాలాజీ స్కూల్ విద్యార్థి విద్యార్థినిలు*

 

ముమ్మిడివరం డిసెంబర్ 13 విశ్వం వాయిస్

 

ముమ్మిడివరం నియోజకవర్గం జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలలో జరిగిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీల్లో శ్రీ బాలాజీ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు మూడు ప్రదర్శనలో ప్రథమ స్థానం సాధించారు పర్యావరణం, మరియు, వాతావరణ మార్పులు గురించి, ఆరోగ్య మరియు పరిశుభ్రతకు సంబంధించిన మోడల్స్ లో విద్యార్థినిలు మల్లేశ్వరి, దేవి లహరి, కార్తీక్, సుప్రీత్, ప్రథమ స్థానం సాధించడం జరిగింది వీరిని స్థానిక మండల ఎంఈఓ రమణ శ్రీ బాలాజీ కాన్వెంట్ ప్రిన్సిపల్ పి.వి.ఎస్ .శాస్త్రి పి .సుజాత మరియు ఉపాధ్యాయుల బృందం విద్యార్థిని విద్యార్థులను అభినందించారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement