Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 17, 2024 2:03 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 17, 2024 2:03 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 17, 2024 2:03 AM
Follow Us

తాళ్ళరేవు: గుండాట శిబిరాలపై పోలీసుల దాడులు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గుండాట శిబిరాలపై పోలీసుల దాడులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో నిర్వహిస్తున్న గుండాట జూద శిబిరాలపై కోరింగ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. గుండాట నిర్వహణను అడ్డుకుని జూదరులను తరిమివేసి అనంతరం గుండాట బోర్డులను తంతులను తొలగించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement