Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 4:14 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 4:14 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 4:14 PM
Follow Us

జర్నలిస్టుకు వృత్తి పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించడంపై మండిపడ్డ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా సుబ్బారావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*జర్నలిస్టులకు వృత్తి పన్ను రాష్ట్ర ప్రభుత్వం విధించడంపై మండిపడ్డ*

 

 

 

 

 

 

 

*బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు*

 

అమలాపురం జనవరి 20 విశ్వం వాయిస్ న్యూస్

 

 

ఎటువంటి జీతాలు లేని జర్నలిస్టులకు వృత్తి పన్ను విధించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వంపై ఇప్పటివరకు జర్నలిస్టులకు జీతభత్యాలు లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై వృత్తి పన్ను విధించడం హాస్యాస్పదంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అన్నారు

ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న మంత్రులు ఎమ్మెల్యేలు గాఢ నిద్రలో ఉన్నారని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేసే జర్నలిస్టులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడవలసింది పోయి వృత్తి పన్ను విధించడంపై బిజెపి తీవ్రంగా ఖండిస్తుంది

కష్టపడే ప్రతి జర్నలిస్టు ఎటువంటి గౌరవ వేతనం లేకపోయినా.. వార్తలే పరమావధిగా జీవిస్తున్నారు.. అటువంటి జర్నలిస్టు కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందకపోవడం చాలా బాధాకరమైన విషయం అని ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను మానుకోవాలని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement