Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
44,160,997
Total recovered
Updated on March 24, 2023 5:18 AM

ACTIVE

India
7,605
Total active cases
Updated on March 24, 2023 5:18 AM

DEATHS

India
530,816
Total deaths
Updated on March 24, 2023 5:18 AM

తాళ్ళరేవులో స్టడీ మెటీరియల్ పంపిణీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవు ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన జడ్పిటిసి సభ్యులు దొమ్మేటి సామిల్ సాగర్

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

 

తాళ్లరేవులో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ రాయుడు సునీత ,గంగాధర్, జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సామ్యూల్ సాగర్ హాజరై ప్రభుత్వం అందించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఎంపీడీవో సిహెచ్ మోహన్ కృష్ణ, ఎంఈఓ మంగాయమ్మ, పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement
error: Alert: Content selection is disabled!!