Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 18, 2024 7:26 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 18, 2024 7:26 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 18, 2024 7:26 PM
Follow Us

హాస్టల్ భవనం తనిఖీ చేసిన మంత్రి చెల్లుబోయిన పేరు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రాపురం:

*గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో హాస్టల్ తనిఖీ చేసిన మంత్రి*

 

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ జనవరి 28

 

 

సంక్షేమ హాస్టల్లో నివసించే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు సల్పించాలని రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల్ కృష్ణ తెలిపారు.

 

శనివారం గడప గడప కు మన ప్రభుత్వంలో భాగంగా రామచంద్రపురం పురపాలక సంఘం పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్ ను మంత్రి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హాస్టల్ భవనంలో కలయ తిరుగుతూ విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాలు తయారు చేసే విధానాన్ని స్వయంగా పరిశీలించారు.

అదేవిధంగా హాస్టల్లో బాత్ రూమ్స్,పరిసరాలు తనిఖీ చేసి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. అదేవిధంగా విద్యార్థుల నిద్రించే నివాసపు గదుల. కిటికీ లకు దోమ తెరలు ఏర్పాటు చేయాలని సంక్షేమ అధికారులకు మంత్రి ఈ సందర్భంగా ఆదేశించారు.

ఈ తనిఖీ లో మంత్రి తో పాటు చైర్మన్ గాదం శెట్టి శ్రీదేవి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్కొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement