Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 3:38 PM

ACTIVE

India
44,500,353
Total active cases
Updated on March 28, 2024 3:38 PM

DEATHS

India
533,540
Total deaths
Updated on March 28, 2024 3:38 PM
Follow Us

*చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి…*

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

*చంద్రబాబు ఉమ్మిడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన పర్యటన విజయవంతం చేయాలి…*

రావులపాలెం పార్టీ ఆఫీస్ లో నియోజకవర్గ ఇంచార్జ్ సత్యనందరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశం

ముఖ్య అతిధి గా పాల్గొన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇంచార్జ్, కొత్తపేట నియోజకవర్గ పరిశీలికులు వలవల బాబ్జి..

చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలి అని పార్టీ శ్రేణులను కోరిన వలవల బాబ్జి

విశ్వంవాయిస్ న్యూస్, రావులపాలెం:

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పర్యటన విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి, కొత్తపేట నియోజకవర్గం పరిశీలకుడు వలవల బాబ్జి కోరారు…

కొత్తపేట నియోజక వర్గం పార్టీ నేతల సమావేశం రావులపాలెంలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగింది..

 

15న 3గంటలకు రాజమండ్రి విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు కి స్వాగతం పలకాలని, 17న అనపర్తిలో మధ్యాహ్నం జరిగే సభకు కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.

ఈ సమావేశంలో నాలుగు మండలాలకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement