Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 9:47 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 9:47 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 9:47 PM
Follow Us

లయన్స్ క్లబ్ సభ్యులచే దివ్యాంగులకు భోజన వితరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్లరేవులో దివ్యాంగులకు భోజన వితరణ చేసిన లయన్స్ క్లబ్ సభ్యులు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవు లయన్స్ క్లబ్ సభ్యులు దివ్యాంగులకు భోజన వితరణ

తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లైన్స్ క్లబ్ సభ్యులు చేపట్టిన లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బిళ్ళకుర్తి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం చేపట్టి 60 రోజులు గడిచిందని ఆయన మీడియాకు తెలిపారు. దాత కాలే వైభవి పుట్టినరోజు సందర్భంగా తల్లితండ్రులు శ్రీనివాస చక్రవర్తి, సౌమ్య దంపతులు భోజనాన్ని దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ సభ్యులు భోజనాన్ని ఇంటింటికి వెళ్లి దివ్యాంగులకు వృద్ధులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చౌడే శ్రీనివాస్, నున్న దత్తు ,సామా భగవాన్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement