Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 25, 2024 6:29 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 25, 2024 6:29 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 25, 2024 6:29 AM
Follow Us

అమలాపురం పట్టణ సిఐ కొండలరావు ఏసీబీకి బదిలీ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*➣ అమలాపురం పట్టణ సీఐ కొండలరావు ఏసీబీకి బదిలీ.!*

*➣ కొన్ని రోజుల తర్వాత రిలీవ్.!*

 

అమలాపురం*

 

*అమలాపురం పట్టణ సీఐ కొండలరావు ఏసీబీకి బదిలీ అయ్యారు. తొలుత సీఐ కొండలరావు మంగళగిరిలోని ఏసీబీ హెడ్ క్యార్టర్డ్స్ రిపోర్టు చేయాల్సి ఉంది.ఆ తర్వాత ఆయనకు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చేది నిర్ణయిస్తారు.*

 

_సి.ఐ.కొండలరావు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక అమలాపురం పట్టణానికి సీఐగా వచ్చారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న దృష్ట్యా కొన్ని రోజుల తర్వాత అమలాపురం నుంచి ఆయన రిలీవ్ కానున్నారు._

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement