Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 4:59 AM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 4:59 AM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 4:59 AM
Follow Us

బట్నవెల్లి పేరూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

బట్నవెల్లి *** పేరూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

 

 

సురక్షిత ప్రయాణాలకు అనువుగా బైపాస్ రోడ్డు నిర్మించాలి

 

బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలి

 

జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ మార్చి 7:

 

భట్నవిల్లి-పేరూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రమాదాలు నివారణ కొరకు భట్నవిల్లి వద్ద, మరియు ఎర్ర వంతెన సమీపంలో డివైడర్లు, ప్రమాద నివారణ సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సురక్షిత ప్రయాణాలకు అనువుగా బైపాస్ రోడ్డును నిర్మించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, గుత్తేదారులకు రోడ్డు నిర్మాణం మరియు వాహనదారుల రోడ్డు భద్రతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల జాప్యాలపై ఆయన జాతీయ రహదారుల ఇంజనీర్లతో ఆరా తీసి మార్చి నెలాఖరు నాటికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హి మాన్షు శుక్లా ఆదేశించారు. నూత నంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ ను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించి ట్రాఫిక్ రద్దీని క్రమ బద్ధీకరించేందుకు వీలుగా ఈ యొక్క రోడ్డు సదుపాయాన్ని వాహనదారులు, వాహన చోదకులకు అందుబాటులో తేవాలని ఆయన ఆదేశించారు. ఇకపై రోడ్డు నిర్మా ణంలో ఎటువంటి జాప్యాలకు తావు లేకుండా పూర్తి చేసి పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అందుబాటులో తేవాలని అధికారులు ఇంజనీర్లకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సాయి శ్రీనివాసు, సహాయక ఇంజనీర్ పురుషోత్తo, స్థానిక మండల తాసిల్దార్ పి శ్రీ పల్లవి, స్థానిక అధికారులు గుత్తేదారులు పాల్గొబట్నవల్లి *** పేరూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

 

 

సురక్షిత ప్రయాణాలకు అనువుగా బైపాస్ రోడ్డు నిర్మించాలి

 

బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలి

 

జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా

 

అమలాపురం విశ్వం వాయిస్ న్యూస్ మార్చి 7:

 

భట్నవిల్లి-పేరూరు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేసి ప్రమాదాలు నివారణ కొరకు భట్నవిల్లి వద్ద, మరియు ఎర్ర వంతెన సమీపంలో డివైడర్లు, ప్రమాద నివారణ సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా సురక్షిత ప్రయాణాలకు అనువుగా బైపాస్ రోడ్డును నిర్మించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన బైపాస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి, గుత్తేదారులకు రోడ్డు నిర్మాణం మరియు వాహనదారుల రోడ్డు భద్రతపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల జాప్యాలపై ఆయన జాతీయ రహదారుల ఇంజనీర్లతో ఆరా తీసి మార్చి నెలాఖరు నాటికి రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హి మాన్షు శుక్లా ఆదేశించారు. నూత నంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ ను బైపాస్ రోడ్డు మీదుగా మళ్లించి ట్రాఫిక్ రద్దీని క్రమ బద్ధీకరించేందుకు వీలుగా ఈ యొక్క రోడ్డు సదుపాయాన్ని వాహనదారులు, వాహన చోదకులకు అందుబాటులో తేవాలని ఆయన ఆదేశించారు. ఇకపై రోడ్డు నిర్మా ణంలో ఎటువంటి జాప్యాలకు తావు లేకుండా పూర్తి చేసి పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అందుబాటులో తేవాలని అధికారులు ఇంజనీర్లకు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జాతీయ రహదారుల అథారిటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ సాయి శ్రీనివాసు, సహాయక ఇంజనీర్ పురుషోత్తo, స్థానిక మండల తాసిల్దార్ పి శ్రీ పల్లవి, స్థానిక అధికారులు గుత్తేదారులు పాల్గొన్నారు.న్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement