Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 12:09 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 12:09 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 12:09 AM
Follow Us

ఉపాధి హామీ ప్రజావేదిక

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

ఉపాధి హామీ ప్రజావేదిక

తాళ్లరేవులో ఈ నెల 19వ తారీఖున

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

ఉపాధి హామీ ప్రజావేదిక

 

తాళ్లరేవులో ఈ నెల 19వ తారీఖున

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఈనెల 19వ తారీఖున తాళ్లరేవులో ప్రజావేదిక నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఎం అనుపమ ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని 17 గ్రామపంచాయతీలో 2021- 2022 సంవత్సరానికి గాను ఎంజీఎంఆర్ఈజీఎస్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీ ద్వారా చేసిన పనులపై సామాజిక తనిఖీలు నిర్వహించనున్నామని ఎంపీడీవో ఎం అనుపమ తెలిపారు. ఈ ప్రజా వేదిక కార్యక్రమంలో అధికారులు సంబంధిత పాలకవర్గం తప్పనిసరిగా హాజరు అవ్వాలని ఆదేశించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement