Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 29, 2024 7:17 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 29, 2024 7:17 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 29, 2024 7:17 PM
Follow Us

హరీష్ మాధుర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ముమ్మిడివరం తెదేపా ఇంచార్జ్ బుచ్చిబాబు, గుత్తుల సాయి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం:

హరీష్ బాలయోగి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ముమ్మిడివరం తెదేపా ఇంచార్జ్ దాట్ల బుచ్చిబాబు, గుత్తుల సాయి

 

ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ జియం హరీష్ బాలయోగి పుట్టినరోజు సందర్భంగా అమలాపురంలోని ఎర్రవంతెన సమీపంలోని వారి కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు వేడుక నిర్వహించారు.పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు శుభాకాంక్షలు తెలియజేసి కేక్ కటింగ్ లు మరియు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు.హరీష్ బాలయోగి పుట్టినరోజు సందర్భంగా ఉదయాన్నే అమలాపురం పట్టణంలోని వెంకటేశ్వరస్వామి వారిని అలాగే పి.గన్నవరం నియోజకవర్గంలోని అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు.పట్టణంలోని 12 వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు వెలిగట్ల జగదీష్ ఆద్వర్యంలో 100 కేజీల కేక్ ను హరీష్ కటింగ్ చేయడం జరిగింది.అభిమానులు ఏర్పాటు చేసిన భారీ గజమాలను హరీష్ బాలయోగికి వేశారు.హరీష్ గారి పుట్టినరోజుని పురష్కారించుకుని పట్టణంలోని అన్న క్యాంటీన్ వద్ద గోకరకొండ సూరిబాబు భోజన వసతి ఏర్పాటు చేశారు.ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లాలోని పలువురు ముఖ్య నాయకులు,కార్యకర్తలు హరీష్ బాలయోగికి శుభాకాంక్షలు తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement