విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం:
*ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అంబరాన్నింటిన సంబరాలు*
*పంచుమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఘన విజయం పై బాణాసంచా తో విజయోత్సవం జరుపుకున్నారు*
ముమ్మిడివరం. విశ్వం వాయిస్ న్యూస్
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీగా పంచమర్తి అనురాధ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 23 ఓట్లతో ఘనవిజయం సాధించిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి విజయోత్సవం జరుపుకున్నారు, జగన్ పరిపాలనకు ఈ ఎన్నిక చెంప పెట్టు అని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి పంచమర్తి అనురాధ విజయం నాంది అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశారు గురువారం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన విజయోత్సవంలో పలువురు నాయకులు పాల్గొని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మంగా వ్యవహరించి విజయం సాధించారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో చెల్లి అశోక్, గొల్ల కోటి దొరబాబు, పొద్దోకు నారాయణరావు, అర్ధాన్ని శ్రీనివాసరావు, దొమ్మేటి రమణ కుమార్, తాడి నరసింహారావు, చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, నడింపల్లి శ్రీనివాసరాజు, పాయసం చిన్ని, చిక్కాల పనసయ్య, కోరసిక రాము, కాశి లాజర్, కాశి రామచంద్రరావు, రెడ్డి సుబ్బారావు, వడ్డీ సత్తిబాబు, గొని మడతల రాజా, ఇసుక పట్ల ఈశ్వరరావు, వంశి, దోనబోయిన నాగేశ్వరరావు, విత్తనాల మోహన్, మొదలగురు పాల్గొన్నారు.