విశ్వంవాయిస్ న్యూస్, ముమ్మిడివరం నియోజకవర్గం:
జగన్మోహన్ రెడ్డి వెంటనే అంగన్వాడీ డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేసిన వాసంశెట్టి అమ్మాజీ
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ
ముమ్మిడివరం న్యూస్
అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చాలని ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అంగన్వాడి డ్వాక్రా సాధికార ఆర్గనైజింగ్ సెక్రటరీ వాసంశెట్టి అమ్మాజీ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు..*
*డిమాండ్ల సాధనకు వెళ్తున్న అంగన్వాడి సిబ్బందిని ప్రభుత్వం నిర్బంధించడం తగదని, రావులపాలెం కొత్తపేట, పోలీస్ స్టేషన్లో ఉన్న అంగన్వాడి మహిళలను తక్షణం విడుదల చేయాలని కోరారు…*
*తమ డిమాండ్ల సాధనకై విజయవాడ వెళుతున్న అంగన్వాడి మహిళలను పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామిక చర్య అని తెలిపారు*
*ప్రభుత్వం ధమన నీతితో అంగన్వాడీల డిమాండ్లు కోరికలు అరిచివేయాలని చూస్తుందని ఆరోపించారు ఇటువంటి విధానాలు నిరంకుచత్వానికి ప్రతికలు అంగన్వాడీలు అంశాలతో కూడిన డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు.*
*గతంలో తమ అధికారంలోకి వస్తే అంగన్వాడీల కోరికలు నెరవేస్తామని వైసిపి పార్టీ హామీ ఇచ్చి అంగన్వాడీలను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇప్పుడు హామీతో పాటు మరికొన్ని డిమాండ్ నెరవేర్చాలని వారు కోరుతున్న కోర్కెలను నెరవేర్చాలని కోరారు*
*ప్రభుత్వం వారి విన్నపాన్ని వినకుండా నిర్బంధించడం తగదని ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకుని గత ఎన్నికల ముందు ఆ చేసిన వాగ్దానాలను అంగన్వాడీల విషయంలో నెరవేర్చాలని ఆమె అన్నారు.*