Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on March 28, 2024 6:39 PM

ACTIVE

India
44,500,479
Total active cases
Updated on March 28, 2024 6:39 PM

DEATHS

India
533,543
Total deaths
Updated on March 28, 2024 6:39 PM
Follow Us

విద్యాసంస్థలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూడాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

విద్యా సంస్థలు పై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టి యువత గంజాయి, డ్రగ్స్ కి బానిస కాకుండా చూడాలి. మోకా

 

అమలాపురం విశ్వ వాయిస్ న్యూస్

 

*తిరుమలలో గంజాయి షాక్‌కు గురి చేసింది: మోకా*

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల గంజాయి వార్త షాక్ గురి చేసింది

భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అన్నారు

ఆంధ్రా ప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి బూతం రోజు రోజుకు విస్తరిస్తుంది ఇదో సాక్ష్యం అన్ని చెప్పారు ఇలాంటి పరిస్థితి అత్యంత ఆవేదన కలిగిస్తుంది పేర్కొన్నారు

భక్తుల మనోభావా ల విషయంలో ప్రభుత్వం బాధ్యతగా స్పందించాల్సి అవసరం ఉందని

బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు కోరారు

అలాగే కోనసీమ లో యదేచ్చగా గంజాయి సరఫరా జరుగుతుందని ప్రకటనలో చూడటం జరిగింది . కోనసీమ పరిధిలో ఉన్న అన్ని విద్యాసంస్థలు పైపోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టి యువత ముత్తు పదార్థాలకు గంజాయి డ్రగ్స్ లాంటివి బానిస కాకుండా చూడాలని భారతీయ జనతా పార్టీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు అన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement