Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పోతవరంలో మా భవిష్యత్తు నువ్వే జగన్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, పి గన్నవరం:

పోతవరంలో మా నమ్మకం *నువ్వే జగన్* *జగనన్నే మా భవిష్యత్తు*

 

పి గన్నవరం విశ్వం వాయిస్ న్యూస్: పి గన్నవరం మండలం జే.సి.ఎస్ కన్వీనర్ దొమ్మేటి దుర్గారావు ఆధ్వర్యంలో పి గన్నవరం మండలం పోతవరం గ్రామంలో మా నమ్మకం నువ్వే జగన్. జగనన్నే మాభవిష్యత్తు. అనే కార్యక్రమంలో పి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రతి ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు వైఎస్ఆర్.ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందరికీ అందుతున్నాయా లేదని తెలుసుకుని ప్రజా మద్దతు పుస్తకంలో ఐదు ప్రశ్నలు అడిగి తెలుసుకుని వారి అనుమతి తో వాళ్ళ ఇంటి గోడకు జగన్మోహన్ రెడ్డి ఫోటోఉన్న స్టిక్కర్ను అతికించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నక్క వెంకటేశ్వరావు.నగరం మార్కెటింగ్ చైర్మన్ నక్క కృష్ణవేణి వెంకటేశ్వరావు. పోతవరం గ్రామ సర్పంచ్ వడలికొండ.ఎంపిటిసి పులపర్తిరాజారావు.గ్రామ శాఖ మోకాశ్రీనివాసరావు. మట్టపర్తి దుర్గాప్రసాద్. మాజీ సర్పంచ్ గుత్తుల దాసు.సబితిచిన్నబాబు. పిల్లివెంకటేశ్వరరావు.జే.సి. ఎస్.కన్వీనర్లు గృహ సారధులు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement