Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చర్చిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

చర్చిలోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

గోపాలపురంలో జరిగిన ప్రమాదం

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

 

తాళ్ళరేవు మండలం గాడిముగ పంచాయతీ గోపాలపురం గ్రామంలో తాళ్లరేవు పెట్రోల్ బంక్ నుండి రిలయన్స్ ఇండస్ట్రీస్ వరకు ఉన్న రహదారిని ఆనుకుని ఉన్న ప్రార్థనా మందిరంలోకి ట్రాక్టర్ దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం ప్రకారం ట్రాక్టర్ ట్రక్ తో అదుపుతప్పి చర్చిలోకి దూసుకొచ్చినట్లు వారు స్థానికంగా తెలిపారు. అయితే సంఘటనకు సంబంధించి ఆ సమయంలో ఎవరూ చర్చిలో లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు తెలిపారు. చర్చి పూర్తిగా ధ్వంసం అయిందని, చర్చి యొక్క యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాక్టర్ యజమాని మరియు ప్రభుత్వం వారు జరిగిన నష్టాన్ని అంచనా వేసి న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement