Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముఖ్యమంత్రి పర్యటన సభా స్థాలిని పరిశీలించిన జిల్లా కలెక్టర్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

12వ తారీఖున ప్రకాశం జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్

విశ్వంవాయిస్ న్యూస్, మార్కాపురం:

ఈనెల 12వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ విచ్చేస్తున్న సందర్భంగా.

ఇందుకు సంబంధించిన హెలిపాడ్, రూట్ మ్యాప్, బహిరంగ సభ జరిగే స్థలాన్ని,  స్థానిక శాసనసభ్యులు కెపి నాగార్జున రెడ్డి గారితో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఎస్పి మల్లికా ఖర్గే, జాయింట్ కలెక్టర్ అభి శక్తి కిషోర్, అడిషనల్ ఎస్పీ నాగరాజు, పరిశీలించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జిల్లా  పర్యటన విజయవంతం చేయవలసిందిగా అన్ని శాఖల అధికారులని ఆదేశించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement