Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 5:41 PM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 5:41 PM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 5:41 PM
Follow Us

అమలాపురం నుంచి విజయవాడకుఏపి నైట్ రైడ్ బస్ సర్వీస్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

అమలాపురం నుంచి విజయవాడ నైట్ రైడ్ ఏపీ స్లిప్పర్స్ బస్ ప్రారంభించిన

 

అమలాపురం డిపో మేనేజర్ సిహెచ్ ఎస్ ఎన్ మూర్తి

 

వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మరియు ప్రయాణికుల సౌకర్యార్థం.

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

 

విజయవాడకు ఏసీ స్లీపర్ బస్సు ప్రారంభించిన డిపో మేనేజర్ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ప్రయాణికుల సౌకర్యార్థము అమలాపురం డిపో నుండి విజయవాడకు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు నైట్ రైడర్ ఏసీ స్లీపర్ బస్సు ప్రారంభం చేయడం జరిగిందని అమలాపురం డిపో మేనేజర్ సి హెచ్ ఎస్ ఎన్ మూర్తి తెలియజేశారు. అమలాపురంలో ఐదు గంటలకు బయలుదేరినఈ బస్సు విజయవాడ చేరుకొని, మరలా ఆదే బస్సు రాత్రి 11.55 నిమిషాలకు తిరిగి బయలుదేరి మర్నాడు ఉదయం కు అమలాపురం చేరుకుంటుందన్నారు. అమలాపురం నుండి విజయవాడకు ఏసీ బస్సుల టైమింగ్స్ లను ఆయన తెలియజేశారు ఉదయం 10 గంటలకు, సాయంత్రం 5 గంటలకు, రాత్రి 11 గంటలకు బస్సులు బయలుదేరుతాయని, విజయవాడ నుండి అమలాపురం కు ఉదయం 8 గంటలకు సాయంత్రం 5:15 నిమిషాలకు రాత్రి 11 55 నిమిషాలకు బస్సులు బయలుదేరి అమలాపురం చేరుకుంటాయని ఈ బస్సు సర్వీస్ లను , సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సీట్ మరియు స్లీపర్ సదుపాయం కలిగిన బస్సులకు రిజర్వేషన్ సదుపాయం కూడా కలదని ఆయన తెలియజేశారు

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement