Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ ఎస్ శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వం వాయిస్ సంస్థ పత్రిక పాత్రికేయులు బృందం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వం వాయిస్ సంస్థ పత్రిక బృందం.

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పి ఎస్ శ్రీధర్ ని గురువారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన విశ్వం వాయిస్ సంస్థ డైరెక్టర్ ఖండవల్లి రాజు, జిల్లా ప్రతినిధి రత్నం , మండల రిపోర్టర్ అంబాజీపేట విక్టర్ , కాట్రేనికోన మండలం రిపోర్టర్స్ బి ఎన్ ఎం రావ్ ఎస్పీ ని కలవడం జరిగింది

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement