Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

మొగలమూరులో రాత్రికి రాత్రే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అల్లవరం:

మొగళ్ళమూరు లోరాత్రికి రాత్రి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు

 

 

అల్లవరం మండలం విశ్వం వాయిస్ న్యూస్

 

 

మొగళ్లమూరులో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో వివాదం..

 

మొగళ్లమూరు సెంటర్ లో రాత్రి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు..

 

ఉదయం విగ్రహాన్ని పంచాయతీ సిబ్బందితో తీయించిన పోలీసులు..

 

అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఇంటి వద్ద జరుగుతున్న చర్చలు..

 

ఒక రోజు ఉంచి తీసి వెయ్యాలని ఓవర్గం డిమాండ్..

 

లేదు అక్కడే ఉంచాలంటూ మరో వర్గం..

 

చివరకు ఈ రోజు మట్టుకు పెట్టిన చోటె అంబేద్కర్ విగ్రహం ఉంచి జయంతి నిర్వహణ…

 

ప్రశాంత వాతావరణం మధ్య కొలిక్కి వచ్చిన చర్చలు ..

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement