Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పెళ్లిళ్ల వెంకన్న ఆలయ అభివృద్ధికి కృషిచేసిన దంపతులకు ఆత్మీయ సత్కారం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:

*వెంకన్న ఆలయం అభివృద్ధి కి కృషి చేసిన దంపతులకు ఆత్మీయ సత్కారం*

ఆలయ చైర్పర్సన్ విరీతాదేవి పణి దంపతులను

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

అమలాపురం శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆలయం నూతన పాలకమండలి ఏర్పడిన తరువాత ఆరునెలల కాలంలోనే ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ధి ఈఏడాది కల్యాణోత్సవాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించిన ఆలయ చైర్పర్సన్ దూడల విరీతదేవి ఫణి దంపతులకు ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సత్కార కార్యక్రమం భక్తులు,అభిమానులు మధ్య ఘనంగా నిర్వహించారు.శనివారం రాత్రి జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన వైకాపా రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈవెంకన్న ఆలయాన్ని ఆరునెలల కాలంలోనే అపురూప క్షేత్రంగా తీర్చిదిద్దిన ఘనత దూడల విరీతదేవీఫణికే దక్కుతుందని అన్నారు. నూతనపాలకవర్గం ఆలయాభివృద్ధికి కృషి చేసిందని ట్రస్టు బోర్డు సభ్యులను అభినందించారు.. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తిక్కిరెడ్డి వెంకటేష్ తో పాటు అల్లాడస్వామినాయుడు, తిక్కిరెడ్డినేతాజీ, యెండురి సీత, సుమంగళి రత్నాజి, గుర్రం రామకృష్ణరావు, బోనం సత్యవరప్రసాద్, అబ్బిరెడ్డి సురేష్, బండారు రామ్మోహన్, మంగళంపల్లి అంజిబాబు, మోకావెంకటసుబ్బారావు, జంగా అబ్బాయివెంకన్న, ఆకుల ఏడుకొండలు, దొంగ దాసు, నులుసుబ్బారావు, వలవలశివరావు, తిక్కిరెడ్డి సురేష్, దాసం సురేష్, రేకపల్లి సూరిబాబు, గోఖరకొండ సీతారామయ్య, అరిగెల మల్లేశ్వరావు, కుడుపూడి రాజు,ఈఓ లు బొక్క వెంకటేశ్వరావు, దునబోయిన సాయిబాబు తదితరులు విరీతదేవి ఫణి దంపతులను ఘనంగా సత్కరించారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement