Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవు మండలంలోని సీతారామపురం సమీపంలో గల 216 జాతీయ రహదారి వద్ద ద్విచక్ర వాహనదారుడు డివైడర్ను ఢీకొనడం వల్ల ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాలు పాలయ్యాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన 108 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కోరింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని మృతుడు పల్లంకురు గ్రామానికి చెందిన రమేష్ గా గుర్తించినట్లు ఎస్సై శ్రీనివాస్ కుమార్ తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement