Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ఇండియా బుక్ ఆఫ్ రికార్డు లోకి కెక్కిన అమలాపురం వడ్డిగూడెం కి చెందిన బాల మేధావి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం టౌన్:

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కిన అమలాపురనికి చెందిన బాల మేధావి

 

బుడిబుడి నడకల ప్రాయంలో చిలక పలుకలతో ఘనత సాధించిన ఘనుడు మోక్ష అయాన్

 

అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం వడ్డి గూడం కి చెందిన సేవల శివ, స్వప్నిక దంపతుల తనయుడు మోక్ష అయాన్ 23 నెలల చిరుప్రాయంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ కెక్కి ఘనత సాధించిన ఘనుడు

 

వివరాల్లోకి వెళితే

 

సేవల శివ స్వప్నిక లు వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వీరి తనయుడు మోక్ష అయాన్ 23 నెలల చిరుప్రాయంలో బుడిబుడి అడుగులు వేస్తూ తల్లిదండ్రులు చెప్పిన మాటలను వింటూ వారి చెప్పినటువంటి పదాలను తిరిగి మరల చిలక పలుకుల్లా పలుకుతున్న బాల మేధావి అయాన్ 37 రకాల జంతువుల పేర్లను, ఏడు రకాల పక్షులు, 12 వాహనాలు, 13 మంది జాతీయ నాయకులను 12 రంగులను, 12 ఆకృతులను, ఆంగ్ల అక్షరాలను ఏ నుంచి జెడ్ వరకు జాతీయ గుర్తులు, ఐదు వ్యతిరేక పదాలు, 16 రకాల జంతువుల శబ్దాలు అనుకరించడం వంటి ప్రతిభను కనబరుస్తున్న తనయుడు మేధస్సును గుర్తించిన తల్లిదండ్రులు, శివ,స్వప్నిక లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ పోస్ట్ల్ చూసి అయాన్ ప్రతిభకు సంబంధించిన వీడియోను పంపించగా వారు మోక్ష అయాన్ బాల మేధస్సును పరీక్షించిన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు తగిన స్టాండర్డ్ తో పరీక్షల అనంతరం అధికారికంగా గుర్తించి

ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించిన మోక్ష అయాన్ కు ధ్రువపత్రాన్ని మెడల్ ను ప్రధానం చేశారు 2023 సంవత్సరం ఎడిషన్ల లో మోక్ష అయాన్ రికార్డు ప్రచురణ కానుంది.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement