Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

చెయ్యరు గ్రామ సర్పంచ్ సురేష్ కు ఘనంగా సన్మానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కాట్రేనికోన మండలం:

చెయ్యెరు సర్పంచ్ సురేష్ కు సన్మానం

 

కాట్రేనికోన విశ్వం వాయిస్ న్యూస్ మే14

 

అభివృద్ధి, ఆర్థిక ప్రణాళికలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి డాక్టర్ బి. ఆర్ అంబెడ్కర్ కోనసీమ జిల్లాలో మొదటి వరుసలో నిలిచిన సందర్బంగా చెయ్యేరు గ్రామ పంచాయితీ సర్పంచ్ చెల్లి సురేష్ ను ఆదివారం ఘనంగాసన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కాట్రేనికోన మండలనాయకులు వెంట్రు సుధీర్, విత్తనాల వెంకటరమణ, గెద్దనపల్లి సర్పంచ్ దంతులూరి సీతారామకృష్ణంరాజు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నంద్యాల వెంకటేశ్వరరావు, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు కాశి నరేష్ బాబు,కడలి వెంకట సత్యనారాయణ, జంగా శ్రీనివాసరావు, ఉప్పూడి తెలుగుదేశం పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు బండారు యేసు,చేకూరి వాసురాజు, పెయ్యల రవికుమార్ ,కంచర్ల క్రిష్ణ ,కోటిపల్లి సత్యనారాయణ, కముజురాంబాబు, విత్తనాల జయ భార్గవ్ ,గంగుమళ్ళ భద్రరరావు,దొంతికుర్రు గ్రామకమిటీ అధ్యక్షులు యనమదల వెంకటరమణ, మట్ట రమేష్, గెడ్డం శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement