Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

అనారోగ్యంతో ఉన్న బంగారయ్యకు వైద్యం ఖర్చులు కు ఆర్థిక సాయం అందించిన అబ్బిరెడ్డి రామదాసు పౌండేషన్ ట్రస్ట్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం:

*బంగారయ్య*వైద్య ఖర్చుల నిమిత్తం అబ్బిరెడ్డి రామదాసు ఫౌండేషన్ ట్రస్ట్ ఆర్థిక సహాయం*

 

అమలాపురం, స్థానిక సమతా నగర్ కి చెందిన చింతపల్లి బంగారయ్య అనారోగ్యానికి గురైన కారణంగా ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ఇసుకబట్ల శ్రీను కుమార్ అభ్యర్థన మేరకు అబ్బిరెడ్డి రామదాసు ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ అబ్బిరెడ్డి సురేష్ తక్షణం స్పందించి వారి ఇంటికి వెళ్లి 6000 రూపాయల చెక్కును అందజేశారు, ఇదే కార్యక్రమంలో ఇసుకబట్ల శ్రీను కుమార్ 3000 రూపాయల నగదును వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు బొమ్మన బాలస్వామి, ఆకుల ఈశ్వరరావు, అబ్బిరెడ్డి మూర్తి, వల్లూరి వెంకటేష్, నూకపొయ్య నాని, అంబటి లారెన్స్, గొల్లపల్లి నాగబాబు, గుర్రాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement