Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

యువగళం కు మద్దతుగా సంఘీభావ యాత్ర

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విలేకరులతో మాట్లాడుతున్న నియోజకవర్గంలోని
5 మండలాల పార్టీ అధ్యక్షులు

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం , సోమవారం నాడు 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా. అద్దంకి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ యాత్ర చేపడుతున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా
ఆదివారం నాడు సాయంత్రం అద్దంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సమావేశమై పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది.
సోమవారం సాయంత్రం 4 గంటలకు అద్దంకి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వరకు ఈ సంఘీభావ యాత్ర జరుగుతుందని .

కార్యక్రమానికి అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ గారు ముఖ్య అతిథులుగా హాజరవుతారని,నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement