Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

కానూరి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

కానూరి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్లరేవు మండల పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు జార్జి పేట గ్రామ టిడిపి సీనియర్ నాయకులు కానూరి నరసింహమూర్తి భార్య పద్మావతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. కానూరు కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు విమర్శించి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు . కుటుంబ సభ్యులను ధైర్యపరిచి ఓదార్చారు. పరామర్శించిన వారిలో ఉంగరాల వెంకటేశ్వరరావు, తాళ్ళరేవు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement