Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 16, 2024 9:56 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 16, 2024 9:56 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 16, 2024 9:56 AM
Follow Us

అద్దంకి నియోజకవర్గంలో జోరుగా గడపగడపకు కార్యక్రమం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

గెలుపే లక్ష్యంగా గడపగడపకు కార్యక్రమంలో ముందుకు సాగిపోతున్న అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య

విశ్వంవాయిస్ న్యూస్, అద్దంకి:

అద్దంకి నియోజకవర్గం లో గడపగడపకు కార్యక్రమం నిర్విరామంగా కొనసాగు తుంది.

దాదాపుగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని అన్ని గ్రామాలను 70% గడపగడపకు కార్యక్రమం పూర్తయినట్లు.

ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి , వెంటనే పరిష్కారానికి అడుగులు వేస్తున్నట్లు,

అద్దంకి వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య తెలిపారు.

 

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement