Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవు రోడ్డు ప్రమాద బాధితులకు తగిన న్యాయం చేయాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవు రోడ్డు ప్రమాద బాధితులకు తగిన న్యాయం చేయాలి

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:

తాళ్ళరేవు రోడ్డు ప్రమాద బాధితులకు తగిన న్యాయం చేయాలి

 

తాళ్ళరేవు, విశ్వం వాయిస్ న్యూస్: తాళ్ళరేవు బైపాస్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి మృతులైన కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని, ప్రమాద ఘటనకు సంబంధించి ధ్యానం ఎమ్మెల్యే స్పందించి గొల్లపల్లి శ్రీనివాసా అశోక్ పుదుచ్చేరి గవర్నమెంట్ తో మాట్లాడి మృతుల కుటుంబాల కొరకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వాసుపత్రి వద్దనే ఉండి తమకు సరైన న్యాయం జరగకపోతే కంపెనీ వద్ద బైఠాయించి ధర్నా చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పుదుచ్చేరి ప్రభుత్వం తరఫున కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెప్పినా గాయపడిన వారికి 30 వేల రూపాయలు చొప్పున పరిహారం అందుతుందని గొల్లపల్లి శ్రీనివాసా అశోక్ అన్నారు. సభ్యులు మాట్లాడుతూ తగిలిన న్యాయం చేసి తమను ఆదుకోవాలని వారి ఆవేదన తెలియజేశారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement