Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

India
0
Total recovered
Updated on April 20, 2024 9:32 AM

ACTIVE

India
44,501,823
Total active cases
Updated on April 20, 2024 9:32 AM

DEATHS

India
533,570
Total deaths
Updated on April 20, 2024 9:32 AM
Follow Us

అటవీశాఖ సిబ్బంది శ్రమదానం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

అటవీశాఖ సిబ్బంది శ్రమదానం

కోరంగి అభయారణ్యంలో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

 

తాళ్ళరేవు మండలం కోరంగి పంచాయతీ పరిధి కోరంగి అభయారణ్యంలో ఉన్న సిబ్బంది శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఫారెస్ట్ రేంజర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఐదో తారీకు వరకు ప్లాస్టిక్ నియంత్రణ పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా దిండి గ్రామంలో సమాధానం నిర్వహించారు. ఎఫ్ ఆర్ ఓ ఎమ్ నాగార్జున సిబ్బంది పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement