Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

తాళ్ళరేవు జాతీయ రహదారి సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

తాళ్ళరేవు జాతీయ రహదారి సమీపంలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు

నేషనల్ హైవే అధికారులు పోలీసు శాఖ సమన్వయంతో

విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:

తాళ్ళరేవు లోని సుబ్బారాయుడు దిమ్మ వద్ద ఘోర ప్రమాదం సంభవించిన ప్రాంతంలో నేషనల్ హైవే అధికారులు పోలీసుల సమన్వయంతో జాతీయ రహదారి మెయిన్ రోడ్ను అనుసంధానం చేసే జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేశారు. స్పీడ్ బ్రేకర్ జాతీయ రహదారి నుండి బొడ్డు వెంకటాయపాలెం వెళ్లే రహదారికి , సీతారాంపురం వెళ్లే ప్రధాన రహదారికి ఏర్పాటు చేసినట్లు నేషనల్ హైవే అధికారులు తెలిపారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement